తెలంగాణ వ్యవసాయ రంగానికి, చెరువులకు విడదీయరాని బంధం ఉంది..
చెరువులు నిండుగా ఉంటేనే మన పంటలు నిండుగా ఉంటయి...
కాకతీయుల స్పూర్తితో మళ్ళీ చెరువులను పునరుద్దరణ చేయనున్న 'మిషన్ కాకతీయ' ఫలితంగా మళ్ళీ మన తెలంగాణ రైతుల జీవితాలలో ఆనందం నిండాలి...
మన తెలంగాణ మాగానాలలో బంగారం పండాలి...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి